ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే.. దుష్టశక్తులు పోతాయి..!

చాలామంది ఏ సమస్య లేకుండా హాయిగా ఉండాలని అనుకున్నా కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలగాలంటే ఇలా చేయండి. కర్పూరం మనకి ఎంతో మేలు చేస్తుంది. కర్పూరాన్ని మనం రోజూ హారతి ఇవ్వడానికి వాడుతూ ఉంటాము. కర్పూరం అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంటుంది. కర్పూరం వాసన, పొగ వలన దుష్టశక్తులు తొలగిపోతాయి. ప్రతికూల శక్తిని తొలగించే శక్తి కర్పూరానికి ఉంది. ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే చాలా … Read more

ఉప్పుతో ఈ విధంగా చేయండి.. ఇంట్లోకి దుష్ట శ‌క్తులు రాకుండా అడ్డుకోవ‌చ్చు..!

ఉప్పును రోజూ స‌హ‌జంగానే మ‌నం వంట‌ల్లో వేస్తుంటాం. ఇది లేకుండా అస్స‌లు ఏ వంటా పూర్తి కాదు. ఉప్పు లేని కూర‌ల‌ను అస్స‌లు తిన‌లేం. అయితే అనేక మ‌తాల‌కు చెందిన వారు దుష్ట శ‌క్తుల‌ను అడ్డుకునేందుకు ఉప్పును వాడుతుంటారు. హిందువులు అయితే ఉప్పుతో దిష్టి తీస్తారు. అలాగే ప‌లు ఇత‌ర మ‌తాల వారు కూడా ఉప్పును భిన్న ర‌కాలుగా దుష్ట శ‌క్తుల‌ను ఎదిరించేందుకు ఉప‌యోగిస్తారు. ఇక జ‌పాన్ వాసులు మాత్రం త‌మ ఇళ్ల ప్ర‌ధాన ద్వారాల ఎదుట … Read more

Evil Spirit In Home : ఇంట్లో దుష్టశక్తి ఉందని ఎలా చెప్పవచ్చు..? ఇలా ఉంటే మాత్రం దుష్టశక్తి ఉన్నట్టే..!

Evil Spirit In Home : ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఎవరూ కూడా దురదృష్టం కలగాలని చెడు జరగాలని అనుకోరు. మంచి, చెడు మన చేతుల్లో లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. రెండు కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. అయితే దుష్టశక్తులు ఉన్నాయని ఎలా చెప్పొచ్చు అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.. ప్రతి నిర్మాణానికి పాజిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఉంటుంది. … Read more