అస‌లు క‌ర్పూరాన్ని ఎలా త‌యారు చేస్తారు..? దీంతో క‌లిగే లాభాలు ఏమిటి..?

పూజలో నైవేద్యం ఎంత ముఖ్యమో.. కర్పూరం, అగ‌ర్‌బ‌త్తీలు కూడా అంతే ముఖ్యం.. వీటి వాసనతోనే మనకు ఒక డివోషనల్‌ ఫీల్‌ వస్తుంది. కర్పూరం వెలిగిస్తే.. కొద్దిసేపటికే అయిపోతుంది. కర్పూరాన్ని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. ఏ సమస్యలకు కర్పూరాన్ని వాడొచ్చో మీకు తెలుసా..? అలాగే మనం ఈరోజు కర్పూరం ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. సినమోమం చంపోరా అనే చెట్టు నుంచి ఈ కర్పూరం వస్తుంది. దీన్నే మనం కర్పూరం చెట్టు అంటుంటాం. దీని వేర్లు, చెక్క, బెరడు, … Read more

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదని చాలా మంది అంటుంటారు.. ఆర్థిక ఇబ్బందులు ఈ మధ్య ఎక్కువ అందరిని బాదిస్తున్నాయి.. డబ్బులు లేకుంటే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం నిత్యం చూస్తూనే ఉన్నాము.. అలాంటి వాళ్ళు వాస్తు ప్రకారం చెయ్యాలని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. లవంగాలు,కర్పూరం ప్రతి ఇంటిలోనూ ఉంటాయి. ఇవి మన వంటగదిలోనే కాకుండా పూజలో కూడా ఉపయోగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం మీ జీవితంలో … Read more

పూజ చేసిన త‌రువాత క‌ర్పూరం ఎందుకు వెలిగిస్తారు..? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే..!

మన దేశం సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయం.. ప్రతిది ఒక పద్ధతి ప్రకారం చేస్తారు.. పూజ నుంచి మొదలుకొని తినే భోజనం వరకు అన్నీ కొన్ని నియమాలతో ముగిస్తారు.పూజ చేసిన తర్వాత హారతి ఇస్తేనే పూజ సంపూర్ణం అవుతుంది.. ఎప్పుడైనా హారతి ఇచ్చేటప్పుడు గమనిస్తే గంటను మోగిస్తూ ఉంటారు. ఆ సమయంలో భక్తులు రెండు చేతులతో హారతిని కళ్లకు అద్దుకుని సవినయంగా నమస్కరిస్తారు. కొన్ని ప్రదేశాల్లో శంఖాన్ని ఊదుతారు. గంటలు, శంఖం శబ్దం వల్ల మనస్సులో ఎలాంటి ఆలోచనలు … Read more

తేలు లేదా పాము కాటుకి వంటిట్లోనే మందు…! ఇది తాగితే చాలు, విషం బయటకి వెళ్ళిపోతుంది.!

మంచి పరిమాళాన్ని వెదజల్లే కర్పూరాన్నిఇష్టపడనివారుండరు. హిందువులు ఇళ్లల్లో , దేవాలయాల్లో పూజలో హారతి ఇచ్చేందుకు కర్పూరాన్ని వాడతారు. దేవాలయాల్లో ప్రసాదాల్లో, ఇళ్లల్లో కూడా కొన్ని రకాల వంటకాల్లో కర్పూరాన్ని వాడుతుంటారు.. కాని చాలా మందికి తెలియని విషయం ఈ కర్పూరాన్ని మన శరీరానికి మంచి ఔషధంగా పుర్వకాలం నుంచి వాడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని కాగే నీటిలో కూడా వాడుతున్నారు. ఇలా చేస్తే నీటిలోని బ్యాక్టీరియా, కలుషిత పదార్థాలన్నీ మారి స్వచ్ఛంగా మారుతాయని వారి నమ్మకం. నీటిలో … Read more

పూజ‌ల్లో హార‌తి క‌ర్పూరం వెలిగించడం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజ‌న్ ఏంటో తెలుసా..?

హిందూ సాంప్ర‌దాయంలో అనేక ఆచార వ్య‌వ‌హారాలు అమ‌లులో ఉన్నాయ‌న్న సంగ‌తి తెలిసిందే. పురాత‌న కాలం నుంచి హిందువులు వాటిని పాటిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌ధానంగా దేవుళ్ల‌కు పూజ చేసే విష‌యానికి వ‌స్తే దీపం, అగ‌ర్‌బ‌త్తి వెలిగించడం, క‌ర్పూరంతో హార‌తి ఇవ్వ‌డం మామూలే. అయితే ఇలా చేసే ప్ర‌తి ప‌ని వెనుక సైంటిఫిక్ కార‌ణాలే దాగున్నాయ‌ని గ‌తంలో కూడా మ‌నం చూశాం. వాటి గురించి తెలుసుకున్నాం. మ‌రి క‌ర్పూర హార‌తి ఇవ్వ‌డంలో ఎలాంటి సైంటిఫిక్ కార‌ణాలు ఉన్నాయి..? దాంతో మ‌న‌కు … Read more

క‌ర్పూరంతో ఇలా చేస్తే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా పోతాయి..

కొన్ని సమస్యలని పరిష్కరించడానికి పండితులు కొన్ని ఉపాయాలని చెప్పడం జరిగింది. వాటితో సమస్యలకి ఈజీగా చెక్ పెట్టేయొచ్చు. సాధారణంగా మనం పూజల్లో కర్పూరాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. కర్పూరానికి నెగెటివ్ ఎనర్జీని తరిమేసే శక్తి ఉందని చెబుతారు. అందువల్ల కర్పూరంతో పూజలు చేస్తే అంతా మేలే జరుగుతుందని చెబుతున్నారు. అయితే మన జీవితంపై ప్రభావం చూపిస్తూ చంద్రుడు స్థానం మార్చుకుంటున్న కొద్దీ మనకు అనేక ప్రమాదాలు వచ్చి పడుతూ ఉంటాయి అని పండితులు అంటున్నారు. ఇటువంటి వాటి నుంచి … Read more

కర్పూరాన్ని ఏ మొక్క నుండి తయారు చేస్తారు? 99% మందికి సమాధానం తెలియదు.

ఏ పూజ అయినా, హిందూ మతంలోని ఏదైనా హవన ఆచారం అయినా కర్పూరం లేకుండా పూర్తి కాదు. అగ్గిపెట్టె వెలిగించగానే కర్పూరం వెలిగి ఆహ్లాదకరమైన సువాసన వెదజల్లుతుంది. కర్పూరం ఎలా తయారవుతుంది, అది ఏ రకం మొక్క, ఎందుకు అంత మంటగా ఉంటుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ రోజు మనం తెలుసుకుందాం… మార్కెట్‌లో రెండు రకాల కర్పూరం దొరుకుతుంది. ఒకటి సహజ కర్పూరం కాగా మరొకటి ఫ్యాక్టరీలో కృత్రిమంగా తయారు … Read more

కర్పూరం, లవంగాలను తమలపాకులలో చుట్టి ఇలా చేస్తే ?

జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు స్థానం మారుతున్న సమయంలో మన రాశిని బట్టి అనేక సమస్యలు చుట్టుముడుతాయి. ఈ క్రమంలోనే ఎన్నో ప్రమాదాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ విధమైన సమస్యల నుంచి బయట పడటం కోసం కర్పూరం ఎంతో ఉపయోగపడుతుంది. కర్పూరంతో ఇలా చేస్తే మనం ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు తొలగిపోయి సుఖంగా ఉండవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. జాతకరీత్యా ఏవైనా దోషాలు ఉన్న సమయంలో కర్పూరం, లవంగాలను తమలపాకులో చుట్టి కాళీ మాతకు … Read more

Camphor : రోజూ ఇంట్లో క‌ర్పూరం వెలిగిస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

Camphor : ప్రతి రోజూ ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో పూజలు చేస్తారు. పూజ చేసినప్పుడు ఇంట్లో దీపారాధన చేస్తారు. దానితో పాటుగా హారతి కూడా ఇస్తూ ఉంటారు. ఇంట్లో హారతి కర్పూరాన్ని వెలిగిస్తే ఏమవుతుంది..?, అసలు ఎందుకు హారతి కర్పూరాన్ని వెలిగించాలి..? అనేది తెలుసుకుందాం. ప్రతి రోజూ ఇంట్లో కర్పూరం వెలిగిస్తే, చాలా మంచి జరుగుతుంది. ఇల్లంతా కూడా సానుకూల శక్తితో నిండిపోతుంది. ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి, ఐశ్వర్యం కూడా లభిస్తుంది. కర్పూరం అనేక సమస్యలను … Read more

ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే.. దుష్టశక్తులు పోతాయి..!

చాలామంది ఏ సమస్య లేకుండా హాయిగా ఉండాలని అనుకున్నా కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలగాలంటే ఇలా చేయండి. కర్పూరం మనకి ఎంతో మేలు చేస్తుంది. కర్పూరాన్ని మనం రోజూ హారతి ఇవ్వడానికి వాడుతూ ఉంటాము. కర్పూరం అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంటుంది. కర్పూరం వాసన, పొగ వలన దుష్టశక్తులు తొలగిపోతాయి. ప్రతికూల శక్తిని తొలగించే శక్తి కర్పూరానికి ఉంది. ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే చాలా … Read more