Harati : కర్పూరం, లవంగాలతో ఇలా హారతి ఇవ్వండి చాలు.. ఐశ్వర్యవంతులు అవుతారు..!
Harati : ప్రతి ఒక్కరికి కూడా, ధనవంతులు అవ్వాలని, పేదరికం నుండి బయట పడాలని ఉంటుంది. ఐశ్వర్యం కలగాలని, కోరుకునే వాళ్ళు ఇలా వాస్తు ప్రకారం పాటించినట్లైతే, చక్కటి ప్రయోజనం ఉంటుంది. వాస్తు ప్రకారం, ఇలా చేసినట్లయితే, లక్ష్మీ దేవి మీ ఇంట కొలువై ఉంటుంది. ఆర్థిక సమస్యలు అస్సలు ఉండవు. సంపద పెరుగుతుంది. చాలా మంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, రకరకాల పద్ధతుల్ని పాటిస్తారు. కానీ, ఇలా ఒకసారి చేస్తున్నట్లయితే, కచ్చితంగా ఫలితం ఉంటుంది. కర్పూరం, … Read more









