దేవుడికి ఇచ్చే హార‌తి వ‌ల్ల అస‌లు ఉపయోగం ఏమిటి..?

దేవాలయంలో అయినా, ఇంట్లో అయినా పూజ పూర్తయ్యాక హారతి ఇస్తాం. అలాగే కొత్త పెళ్లికూతురిని ఆహ్వానించడానికి హారతి ఇస్తాం. కొన్ని సందర్భాల్లో ప్రత్యేక అతిథులను, గొప్పవాళ్లను కూడా హారతి ఇచ్చి స్వాగతం పలుకుతాం. దేవాలయానికి వెళ్లినప్పుడు హారతి తప్పనిసరిగా కళ్లకు అద్దుకుంటాం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న హారతి ఎందుకు ఇస్తారో ఒక్కసారైనా ఆలోచించారా ? హారతి ఇవ్వాల్సిన అవసరమేంటో తెలుసా ? హారతి సమయంలో దేవుడి ప్రతి భాగము మీద మనసు పెట్టి ఆయన రూపాన్ని దీపపు … Read more

దేవుడికి క‌ర్పూరంతో హార‌తి ఎందుకు ఇస్తారు..?

భగవంతుని ప్రార్ధన, పూజ లేదా భజన చివర్లో లేక గౌరవనీయులైన అతిథిని లేక మహాత్ముడిని ఆహ్వానించేటప్పుడు హారతి ఇస్తాము. ఇదెప్పుడూ ఘంటా నాదం తోను కొన్ని సమయములలో పాటలు ఇతర సంగీత వాయిద్యాలతోను, చప్పట్లతోను కలిసి ఉంటుంది. ఇది పదహారు అంచెలుగా చేసే షోడశోపచార పూజా కార్యక్రమములోని ఒక భాగము. ఇది శుభసూచకమైన మంగళ నీరాజనముగా సూచింప బడుతుంది. భగవంతుని రూపాన్ని ప్రకాశింప చేయడానికి మనము కుడిచేతిలో వెలుగుతున్న దీపాన్ని పట్టుకొని వలయాకార దిశలో హారతి ఇచ్చేటప్పుడు … Read more

హార‌తిని క‌ళ్ల‌కు అద్దుకోకూడ‌ద‌ట‌.. ఏం జ‌రుగుతుందంటే..?

హిందూ సంప్రదాయం ప్రకారం రోజు దేవుడికి పూజ చేసి హారతి ఇస్తూ ఉంటారు. ఇళ్లల్లో, దేవాలయాల్లో కూడా హారతి తప్పనిసరి. నిత్య పూజల్లో, ప్రత్యేక పూజల్లో కూడా హారతిని ఇవ్వడం ఒక పద్దతి. ఇది నిన్నో మొన్నో వచ్చినది కాదు. ఎప్పటి నుండో ఈ పద్దతిని మనం పాటిస్తూనే ఉన్నాం. అలా హారతి ఇచ్చి గంట కొడతారు. ఇది అందరికీ తెలిసినదే. దీనిలో ఏమి చెప్పాల్సిన సంగతి లేదు. కానీ చాల మందికి తెలియనిది ఏమిటంటే..? హారతిని … Read more

దేవుడి హారతిని కళ్లకు అద్దుకోవద్దట.. ఎందుకంటే?

గుడికి వెళ్లినా.. ఇంట్లో పూజలు చేసినా.. పూజ అనంతరం దేవుడికి హారతి ఇవ్వడం ఆనవాయితీ. తర్వాత ఆ హారతిని మనం కళ్లకు అద్దుకుంటాం. కానీ… ఆ హారతిని కళ్లకు అద్దుకోవద్దట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఎప్పుడు గుడికి వెళ్లినా… దేవుడిని మొక్కిన తర్వాత హారతి కళ్లకు అద్దుకోవడం అలవాటు. ఇంట్లో పూజలు చేసినా కూడా హారతిని కళ్లకు అద్దుకుంటాం. అయితే.. ఆ హారతిని ఎందుకు కళ్లకు అద్దుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవుడికి ఇచ్చే మంగళహారతి అనేది … Read more

Harati : క‌ర్పూరం, ల‌వంగాల‌తో ఇలా హార‌తి ఇవ్వండి చాలు.. ఐశ్వ‌ర్య‌వంతులు అవుతారు..!

Harati : ప్రతి ఒక్కరికి కూడా, ధనవంతులు అవ్వాలని, పేదరికం నుండి బయట పడాలని ఉంటుంది. ఐశ్వర్యం కలగాలని, కోరుకునే వాళ్ళు ఇలా వాస్తు ప్రకారం పాటించినట్లైతే, చక్కటి ప్రయోజనం ఉంటుంది. వాస్తు ప్రకారం, ఇలా చేసినట్లయితే, లక్ష్మీ దేవి మీ ఇంట కొలువై ఉంటుంది. ఆర్థిక సమస్యలు అస్సలు ఉండవు. సంపద పెరుగుతుంది. చాలా మంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, రకరకాల పద్ధతుల్ని పాటిస్తారు. కానీ, ఇలా ఒకసారి చేస్తున్నట్లయితే, కచ్చితంగా ఫలితం ఉంటుంది. కర్పూరం, … Read more