TV Channel Code : టీవీ చానల్స్ చూస్తున్నప్పుడు తెరపై ఇలా కోడ్ వస్తుంది.. ఇది ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా..?
TV Channel Code : ఇప్పుడు ప్రేక్షకులు టీవీలు కూడా కాదు.. ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. అప్పట్లో టీవీల్లోనే సినిమాలను చూసేవారు. కొత్త సినిమా టీవీలో వచ్చేందుకు చాలా సమయమే పట్టేది. తరువాత ఆ సమయం తగ్గింది. కానీ ఓటీటీలు రావడంతో టీవీల్లో కొత్త సినిమాలను చూసే వారి సంఖ్య తగ్గిందనే చెప్పవచ్చు. ఇక ఇంటర్నెట్ కూడా ఉండడంతో టీవీలను చూసేవారి సంఖ్య ఇంకా తగ్గింది. అయితే టీవీలను పెట్టుకుంటున్నారు. కానీ వాటిల్లో యూట్యూబ్, ఓటీటీ…