Sleep After Lunch : మ‌ధ్యాహ్నం లంచ్ చేయ‌గానే చాలా మందికి నిద్ర ఎందుకు వ‌స్తుందో తెలుసా..?

Sleep After Lunch : బ్రేక్ ఫాస్ట్‌, లంచ్, డిన్న‌ర్‌.. ఈ మూడింటిలో చాలా మంది బ్రేక్ ఫాస్ట్ త‌క్కువగా, లంచ్‌, డిన్న‌ర్ హెవీగా కానిచ్చేస్తారు. అయితే అలా లంచ్‌, డిన్న‌ర్ ఎక్కువ‌గా తిన్న వెంట‌నే అలాంటి వారికి నిద్ర వ‌స్తుంది. రాత్రంటే స‌హ‌జంగానే నిద్ర వ‌స్తుంది, అది కామ‌నే. కానీ.. మ‌ధ్యాహ్నం లంచ్ చేసిన త‌రువాత కూడా కొంద‌రికి నిద్ర వ‌స్తుంది. అయితే నిజానికి అలా ఎందుకు జ‌రుగుతుందో తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. … Read more