UPI ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ మారాయి.. గుర్తు పెట్టుకోండి..!

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గ‌తంలో పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన‌ప్పటి నుంచి డిజిట‌ల్ పేమెంట్ల‌ను ఎక్కువ‌గా చేయాల‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. అందుక‌నే దేశంలో ప్ర‌స్తుతం న‌గ‌దు వినియోగం క‌న్నా డిజిట‌ల్ లావాదేవీలే ఎక్కువ‌య్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా యూపీఐ యాప్స్ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. అయితే త‌క్కువ ప‌రిమితి ఉన్న ట్రాన్సాక్ష‌న్స్ చేసేందుకు పిన్ అవ‌స‌రం లేకుండా యూపీఐ లైట్‌ను గ‌తంలోనే ఎన్‌పీసీఐ ప్ర‌వేశ‌పెట్టింది. అయితే యూపీఐ లైట్‌కు గాను న‌వంబ‌ర్ 1 నుంచి ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్…

Read More

Orange Peel : నారింజ పండ్ల తొక్క‌ల‌ను ప‌డేస్తున్నారా.. ఈ విష‌యాలు తెలిస్తే ఇక‌పై ప‌డేయ‌రు..!

Orange Peel : నారింజ పండ్ల‌లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. నారింజ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఈ పండ్ల‌లో ఉండే ఫైబ‌ర్ మ‌న‌కు ఎదురయ్యే జీర్ణ స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తుంది. అలాగే అనేక ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా మ‌న‌కు నారింజ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లుగుతాయి. అయితే కేవ‌లం నారింజ పండ్లే కాదు, వాటి తొక్క‌ల‌తోనూ మ‌న‌కు…

Read More

SV Krishna Reddy : ఎస్‌వీ కృష్ణారెడ్డి హీరోయిన్ల‌కు వెండి ప‌ళ్లెంలో డబ్బులు పెట్టి చీర‌లు ఇచ్చేవారా.. ఎందుకు..?

SV Krishna Reddy : కొందరు సెల‌బ్రిటీల‌కు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. సినిమాకి ప‌ని చేసిన వారికి ఏదో ఒకటి బ‌హుమ‌తిగా ఇవ్వ‌డం కామన్. ఒక‌ప్పుడు అద్భుత‌మైన చిత్రాలు తెర‌కెక్కించిన ఎస్వీ కృష్ణారెడ్డి షూటింగ్ స‌మ‌యంలో కూడా హీరోయిన్ ల‌ను ఎంతో ప‌ద్ద‌తిగా చూసుకుంటారని చెబుతుంటారు. సినిమా షూటింగ్ పూర్త‌యిన త‌రువాత కూడా హీరోయిన్ ల‌కు డ‌బ్బుల‌తోపాటు వెండి ప‌ళ్లెంలో ప‌ట్టుచీర‌లు పెట్టి స‌న్మానం చేసేవార‌ని చెబుతుంటారు. ఇలా ఎందుకు చేస్తారు అని అడ‌గ్గా, అది త‌న…

Read More

వామ్మో.. ఇద్ద‌ర‌మ్మాయిలు.. కాస్త ఉంటే స‌ముద్రంలోకి కొట్టుకుపోయే వారే.. వీడియో వైర‌ల్‌..!

స‌ముద్రం ద‌గ్గ‌ర ఉన్న‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎంత ఈత వ‌చ్చిన‌ప్ప‌టికీ గ్ర‌హ‌చారం బాగా లేక‌పోతే ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు. ఇక ఈత రాని వారి ప‌రిస్థితి స‌రే స‌రి. అటు నుంచి అటే ప‌లాయ‌నం చిత్త‌గించాల్సి ఉంటుంది. కానీ ఆ అమ్మాయిలకు ఈ భూమి మీద ఇంకా నూక‌లు ఉన్న‌ట్లున్నాయి. అదృష్ట‌వ‌శాత్తూ ర‌క్షింప‌బ‌డ్డారు. ప్రాణాపాయం తృటిలో త‌ప్పింది. కాస్త ఉంటే స‌ముద్రంలోకి పోయేవారే. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. సముద్రం ద‌గ్గ‌ర బీచ్ ఒడ్డున ఉన్న…

Read More

Temple Hundi : ఆలయ హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే.. ఎలాంటి ఫలితం వస్తుంది..?

Temple Hundi : ఎప్పుడైనా ఆలయానికి వెళితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఒక్క క్షణం అక్కడ కూర్చుంటే ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఏదో తెలియని వైబ్రేషన్స్ మనలో కలుగుతూ ఉంటాయి. శక్తి కలుగుతుంది. అయితే ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా హుండీలో కొన్ని డబ్బుల్ని వేస్తూ ఉంటారు. హుండీలో డబ్బులు వేసి వారి యొక్క కోరికను భగవంతుడికి చెప్పి జరగాలని ప్రార్థిస్తారు. అయితే ఆలయాల్లో హుండీలో డబ్బులు వేసినప్పుడు ఎంత…

Read More

Triphala Churnam : త్రిఫ‌ల చూర్ణం.. ఉద‌యం, సాయంత్రం 5 గ్రాములు.. షుగ‌ర్‌, బ‌రువు అన్నీ త‌గ్గుతాయి..!

Triphala Churnam : త్రిఫల చూర్ణం అనేది ఆయుర్వేద ఔషధం. ఈ ఔషధం మన పూర్వీకుల నుండి వారసత్వంగా లభిస్తున్న సర్వరోగ నివారిణి. త్రిఫల చూర్ణాన్ని ప్రకృతి సిద్ధమైన యాంటీ బ‌యోటిక్ అని కూడా పిలుస్తారు. మన దేహంలోని విషపదార్థాలను శుభ్రం చేయడంలో ఈ త్రిఫల చూర్ణం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉసిరి, కరక్కాయ, తానికాయలతో తయారుచేసిన ఈ మిశ్రమాన్నే త్రిఫల‌ చూర్ణం అని అంటారు. త్రిఫల చూర్ణంలో ఉన్న ఉసిరికి చలువచేసే గుణం కలిగి ఉంటుంది. ఉసిరిలో…

Read More

శుక్రవారం ఉప్పు దానం చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!

శుక్రవారం శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన రోజు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ రోజున మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ విధంగా శుక్రవారం అమ్మవారికి పూజలు చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై కలిగి ఎటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలను కల్పిస్తుందని భావిస్తారు. అయితే శుక్రవారం అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలంటే మనం చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం. అమ్మ వారికి ఎంతో ఇష్టమైన శుక్రవారం. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే…

Read More

Sweat : చెమ‌ట మ‌రీ ఎక్కువ‌గా వ‌స్తూ.. వాస‌న‌గా ఉంటుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Sweat : వేసవిలో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టేది చెమట. అది పెట్టే చికాకు అంతా ఇంతా కాదు. చెమటతో కొన్ని సందర్భాల్లో నలుగురిలో తల ఎత్తుకోలేని పరిస్థితి నెలకొంటుంది. చెమట వాసనతో నలుగురితో కలవాలంటే జంకు, ఎవరి దగ్గరికైనా వెళ్లాలన్నా భయం కలుగుతుంది. వేసవిలో చిన్నా పెద్దా అందరూ చెమట వాసనతో ఇబ్బంది పడుతుంటారు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే చెమటతో వచ్చే దుర్గంధం నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. చంక‌ల‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డియోడరెంట్లకు బదులు…

Read More

Memory Power : ఇది వ‌జ్రంతో స‌మానం.. ఎంత తింటే.. అంత మేథ‌స్సు, తెలివితేట‌లు పెరుగుతాయి..!

Memory Power : మనం ఎప్పుడు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఎంతో దృఢంగా ఉండాలి. మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు మాత్రమే ఎటువంటి విషయాల గురించి అయినా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. ఎప్పుడైతే మానసిక ప్రశాంతత తగ్గుతుందో మెదడు పనితీరు మందగిస్తుంది. మెదడు పనితీరులో అవకతవకలు ఏర్పడినప్పుడు ఒక వ్యక్తి ఏకాగ్రత అనేది నెమ్మదిగా తగ్గుతుంది. మనం చేయాలనుకున్న పనిలో కూడా ఏకాగ్రత లోపిస్తుంది. అదేవిధంగా ఇష్టాలు, అయిష్టాలపైన కూడా ఏకాగ్రత అనేది ముడిపడి ఉంటుంది. మెదడు…

Read More

పూర్వీకుల ఫోటోలను ఈ విధంగా పెడుతున్నారా.. అయితే సమస్యలు తప్పవు!

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇండ్లలో వారి పూర్వీకుల ఫోటోలను పెట్టుకొని ఉంటారు. వారి చనిపోయిన కూడా వారి ఆశీస్సులు మనకు ఉండాలని వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ఫోటోల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.. వాస్తు శాస్త్రం ప్రకారం మరణించిన వారి ఫోటోలను గోడకు వేలాడ తీయకూడదు. వారి ఫోటోలను ఎల్లప్పుడు ఏదైనా చెక్క బల్ల పై పెట్టుకోవాలి. అదేవిధంగా మరణించిన వారి ఫోటోలను ఎప్పుడూ…

Read More