హుండీలో జారిపడిన భక్తుడి ఫోన్ దేవుడికే చెందుతుందా, తిరిగి తీసుకోలేరా?
ఆలయాలకు వెళ్లినప్పుడు సహజంగానే భక్తులు హుండీల్లో అనేక కానుకలు వేస్తుంటారు. ఈ కానుకలు ఎక్కువగా డబ్బు, నగలు రూపంలో ఉంటాయి. కొందరు ఆలయాలకు భూములను, వస్తువులను దానం ఇస్తుంటారు. కొందరు ఆలయానికి ఉండే గోశాలకు కావల్సిన సామగ్రిని లేదా ఆవులను అందిస్తారు. అయితే ఆలయ హుండీ విషయానికి వస్తే అందులో నాణేలు, నోట్లను వేస్తారు. బంగారు నగలను కూడా వేస్తుంటారు. కానీ అందులో ఒక వేళ ఫోన్ జారి పడితేనో. ఆలయ హుండీలో ఫోన్ జారి పడితే … Read more









