శుక్రవారం రోజే సినిమాలు ఎందుకు విడుదల చేస్తారో మీకు తెలుసా..?
మన తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా కొత్త సినిమాలను ఎక్కువ మొత్తంలో శుక్రవారం రోజున రిలీజ్ చేస్తూ ఉంటారు.. వారంలో ఏడు రోజులు ఉండగా, సినిమాలు శుక్రవారం రోజునే ఎందుకు విడుదల చేస్తారు అనే ఆలోచన మీకు ఇప్పటివరకు వచ్చే ఉంటుంది. శుక్రవారం సినిమాలు విడుదల చేయడం వెనుక పెద్ద కథే ఉంది.. అది ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం..చాలామంది ఉద్యోగం చేసేవారంతా మొత్తం ఎంతో కష్టపడి లాస్ట్ శనివారం లేదా ఆదివారం … Read more









