వామ్మో.. ఇద్దరమ్మాయిలు.. కాస్త ఉంటే సముద్రంలోకి కొట్టుకుపోయే వారే.. వీడియో వైరల్..!
సముద్రం దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఈత వచ్చినప్పటికీ గ్రహచారం బాగా లేకపోతే ఎవరూ ఏమీ చేయలేరు. ఇక ఈత రాని వారి పరిస్థితి సరే సరి. అటు నుంచి అటే పలాయనం చిత్తగించాల్సి ఉంటుంది. కానీ ఆ అమ్మాయిలకు ఈ భూమి మీద ఇంకా నూకలు ఉన్నట్లున్నాయి. అదృష్టవశాత్తూ రక్షింపబడ్డారు. ప్రాణాపాయం తృటిలో తప్పింది. కాస్త ఉంటే సముద్రంలోకి పోయేవారే. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. సముద్రం దగ్గర బీచ్ ఒడ్డున ఉన్న … Read more









