పూర్వీకుల ఫోటోలను ఈ విధంగా పెడుతున్నారా.. అయితే సమస్యలు తప్పవు!
సాధారణంగా ప్రతి ఒక్కరి ఇండ్లలో వారి పూర్వీకుల ఫోటోలను పెట్టుకొని ఉంటారు. వారి చనిపోయిన కూడా వారి ఆశీస్సులు మనకు ఉండాలని వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ఫోటోల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.. వాస్తు శాస్త్రం ప్రకారం మరణించిన వారి ఫోటోలను గోడకు వేలాడ తీయకూడదు. వారి ఫోటోలను ఎల్లప్పుడు ఏదైనా చెక్క బల్ల పై పెట్టుకోవాలి. అదేవిధంగా మరణించిన వారి ఫోటోలను ఎప్పుడూ … Read more









