Sweat : చెమట మరీ ఎక్కువగా వస్తూ.. వాసనగా ఉంటుందా.. అయితే ఈ చిట్కాలను పాటించండి..!
Sweat : వేసవిలో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టేది చెమట. అది పెట్టే చికాకు అంతా ఇంతా కాదు. చెమటతో కొన్ని సందర్భాల్లో నలుగురిలో తల ఎత్తుకోలేని పరిస్థితి నెలకొంటుంది. చెమట వాసనతో నలుగురితో కలవాలంటే జంకు, ఎవరి దగ్గరికైనా వెళ్లాలన్నా భయం కలుగుతుంది. వేసవిలో చిన్నా పెద్దా అందరూ చెమట వాసనతో ఇబ్బంది పడుతుంటారు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే చెమటతో వచ్చే దుర్గంధం నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. చంకలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డియోడరెంట్లకు బదులు … Read more









