ఈ లాభాలు తెలిస్తే.. నారింజ పండు తొక్కను ఇకపై పడేయరు తెలుసా..?
నారింజ పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండ్లలో ఉండే ఫైబర్ మనకు ఎదురయ్యే జీర్ణ సమస్యలను నయం చేస్తుంది. అలాగే అనేక ఇతర ప్రయోజనాలు కూడా మనకు నారింజ పండ్లను తినడం వల్ల కలుగుతాయి. అయితే కేవలం నారింజ పండ్లే కాదు, వాటి తొక్కలతోనూ మనకు అనేక లాభాలు కలుగుతాయి. … Read more









