Junior NTR : జూనియర్ ఎన్టీఆర్‌కు ఇష్టమైన వంటకం ఏదో తెలుసా ? ఆశ్చర్యపోతారు..!
Junior NTR : నందమూరి తారక రామారావు.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పేరు వెనుక ఎంతటి చరిత్ర ఉందో అందరికీ తెలుసు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే సీఎం అయిన ఘనత సీనియర్ ఎన్టీఆర్‌ది. ఆయన సినిమాల ద్వారా కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఆయన సినిమాలు టీవీల్లో వస్తుంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుంటారు. ఇక ఆయన మనవడిగా ఆయన పేరే పెట్టుకున్న జూనియర్…