Telangana Style Chicken Curry : తెలంగాణ స్టైల్‌లో చికెన్ కర్రీని ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Telangana Style Chicken Curry : చికెన్ ను మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. చికెన్ ను ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. ఒక్క ముక్క కూడా విడిచిపెట్టకుండా, లొట్టలేసుకుంటూ తినేలా చికెన్ కర్రీని తెలంగాణా స్టైల్ లో…