యూట్యూబ్ వీడియోలను లైక్ చేశాడు.. 5 కోట్లను పోగొట్టుకున్నాడు..
ఇటీవలి కాలంలో ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. బ్యాంకింగ్, నగదు చెల్లింపులు, ప్రయాణికుల టికెట్ బుకింగ్లు వంటివి అన్ని ఆన్లైన్లోనే చేసేస్తున్నాం. స్మార్ట్ఫోన్ ద్వారా ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకొని అన్ని కార్యకలాపాలని పూర్తి చేస్తున్నాం. అయితే ప్రస్తుత సాంకేతిక యుగంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు పలు రకాలుగా ప్రజలను మోసగిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లలోని నగదును కొల్లగొట్టేస్తున్నారు ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే, మనకు కూడా వాటిపై ఓ మంచి…