Diabetes : షుగర్ ఉన్నవారికి ఇవి వరం.. డైలీ కొన్ని తింటే చాలు..!
Diabetes : చాలా మంది ఈ రోజుల్లో షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ కారణంగా అనేక ఇబ్బందుల్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. షుగర్ ఉన్న వాళ్ళు ఎటువంటివి తీసుకోవచ్చు..? ఎటువంటి తీసుకోకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ తో బాధపడే వాళ్ళు ఒకటి నుండి 50, 55 వరకు గ్లైసీమిక్ ఇండెక్స్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. దాని వలన షుగర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి నష్టం కూడా కలగదు. కానీ ఈ లిమిట్ దాటినటువంటి…