Indigestion : తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా ? ఈ 8 చిట్కాలను పాటించండి..!
Indigestion : జీర్ణ సమస్యలు అనేవి సహజంగానే చాలా మందికి వస్తుంటాయి. చాలా మంది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదని చెబుతుంటారు. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల జీర్ణశక్తిని పెంచుకోవచ్చు. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి అందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటంటే.. 1. తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసేందుకు బేకింగ్…