ఆలయంలో ప్రదక్షిణ సమయంలో.. గర్భగుడి వెనుక భాగాన్ని తాకకూడదు.. ఎందుకంటే..?
కాసేపు మనం ఆలయానికి వెళ్లి అక్కడ కూర్చుంటే, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంది ఆలయాలకి వీలు కుదిరినప్పుడల్లా వెళ్తూ వుంటారు. పండగ సమయంలో, జాతర వేళలో అయితే చాలామంది భక్తులు ఆలయాలకి వెళ్తుంటారు. ఆలయానికి వెళ్ళినప్పుడు, మనం దేవుని దర్శించుకోవడానికి ముందు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము. గుడి చుట్టూ తిరుగుతూ మూడుసార్లు లేదంటే ఐదు సార్లు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే, ప్రదక్షిణలు చేయడానికి వెళుతున్నప్పుడు, దేవాలయం వెనుక భాగాన్ని ముట్టుకోకూడదు. కానీ, చాలామంది తెలియక…