Student No.1 : ఎన్టీఆర్‌తో స్టూడెంట్ నం.1 సినిమాను తీయనన్న రాజమౌళి.. కానీ ఎందుకు తీశారు..?
Student No.1 : నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగారు. రూపురేఖలతోనే ఎన్టీఆర్ మొదట అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నాడు. చూడ్డానికి అచ్చం ఎన్టీ రామారావులా ఉండటంతో ఇండస్ట్రీలో పక్కా రాణిస్తాడని అంతా ముందే భావించారు. ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో టాలీవుడ్ కు హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తరువాత జక్కన్న మొదటిసారి దర్శకత్వం వహించి ఎన్టీఆర్ తో…