Strawberries For White Teeth : ఎంతటి గార పట్టిన దంతాలు అయినా సరే ఇలా చేస్తే.. తెల్లగా మారుతాయి..!
Strawberries For White Teeth : చాలామంది, దంతాల విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి, దంతాలు గార పెట్టేస్తూ ఉంటాయి. అలాంటి వాటిని తొలగించడం కొంచెం కష్టమే. మనం నవ్వినప్పుడు, ఖచ్చితంగా మన పళ్ళు కనపడతాయి. మన పళ్ళు అందంగా కనపడకపోతే, నవ్వు కూడా బాగోదు. మనం నవ్వినా, మాట్లాడినా మన పళ్ళు ఇతరులకి కనపడుతుంటాయి. ఒకవేళ కనుక, పళ్ళు పచ్చగా ఉన్నా, గార పట్టేసినా చూడడానికి అసలు బాగోదు. మనకి కూడా, ఏదో ఇబ్బందిగా…