Ghost : ఇలా మీకు కూడా జ‌రిగిందా.. అయితే మీరు దెయ్యాన్ని చూసిన‌ట్లే..!

Ghost : దెయ్యం అంటే ప్రతి ఒక్కరూ భయపడి పోతారు. కొంతమంది దెయ్యాలు ఉన్నాయని వాదిస్తూ ఉంటే, కొంతమంది దెయ్యాలు లేవు అని అంటూ ఉంటారు. నిజానికి దెయ్యం అనగానే ప్రతి ఒక్కరిలోనూ ఎంతో భయం వస్తుంది. చెమటలు పట్టేయడం, కుంగిపోవడం, చేతులు చల్లగా మారిపోవడం ఇలా జరుగుతుంది. దెయ్యం అంటే చాలా మందిలో టెన్షన్ మొదలవుతుంది. అయితే మీరు దెయ్యాన్ని చూశారని నిర్ధారించుకోవడానికి పలు గుర్తులు ఉన్నాయి. వీటి ద్వారా మనం దెయ్యం కనిపించిందని తెలుసుకోవచ్చు….

Read More

చెత్త‌కు మారుపేరు టీమిండియా బ్యాటింగ్‌.. తెల్ల‌సున్నం వేసిన కివీస్‌..

అనుకున్న‌ట్లే జ‌రిగింది. మూడో టెస్టులో అయినా గెలుస్తార‌ని ఆశ‌లు పెట్టుకున్న ఫ్యాన్స్‌ను టీమిండియా బ్యాట్స్‌మెన్ మ‌రోమారు నిరాశ ప‌రిచారు. అత్యంత చెత్త ఆట ఆడి ప‌రువు పోగొట్టుకోవ‌డ‌మే కాదు కివీస్ చేత తెల్ల సున్నం వేయించుకున్నారు. భార‌త్‌పై న్యూజిలాండ్ 3-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను వైట్ వాష్ చేసి చ‌రిత్ర సృష్టించింది. మూడో టెస్టులోనూ న్యూజిలాండ్ అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకుంది. 147 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కూడా ఛేదించ‌లేక భార‌త బ్యాట్స్‌మెన్లు చ‌తికిల ప‌డ్డారు. గెలిచే అవ‌కాశం…

Read More

Chiranjeevi : చిరంజీవికి మెగాస్టార్ అన్న బిరుదు ఎలా వ‌చ్చింది ? ఎవ‌రు ఇచ్చారో తెలుసా ?

Chiranjeevi : స్వ‌యంకృషితో ఉన్నత స్థానంలో నిలిచిన చిరంజీవి ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నాడు. ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి మెగాస్టార్‌గా ఎదిగి తెలుగు వారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు చిరంజీవి. పునాది రాళ్లుతో నటుడిగా పరిచయం అయినా.. మొదట రిలీజ్ అయ్యింది మాత్రం ప్రాణం ఖరీదు సినిమానే. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా స్వశక్తితో ఎదిగిన చిరంజీవి జీవితం ఎందరికో ఆదర్శం. ఆయన్ని స్పూర్తిగా తీసుకుని నటులైన వారు…

Read More

Budha : మ‌నిషి చ‌నిపోయాక ఎక్క‌డికి వెళ్తాడు అన్న ప్ర‌శ్న‌కు బుద్ధుడు చెప్పిన స‌మాధానం ఇదే..!

Budha : మ‌నిషి చ‌నిపోయాక అత‌నికి ఏమ‌వుతుంది..? అత‌ను ఎటు వెళ్తాడు..? ఈ ప్ర‌శ్న‌ల‌ను గ‌న‌క ఎవ‌రినైనా అడిగితే ఎవ‌రైనా ఏమ‌ని స‌మాధానం చెబుతారు..? ఆ ఏముందీ..! అత‌ని శ‌రీరానికి వారి విశ్వాసాల‌కు అనుగుణంగా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తారు. ఇక అత‌ని ఆత్మ స్వ‌ర్గానికో, న‌ర‌కానికో వెళ్తుంది. అంతే క‌దా..! అంటారా..! అయితే సాధార‌ణంగా అంద‌రూ చెప్పే మాట ప్ర‌కారమైతే ఇదే క‌రెక్టే. కానీ దీనికి గౌత‌మ బుద్ధుడు ఏమ‌ని స‌మాధానం చెప్పాడో తెలుసా..? ఒకానొక సారి గౌత‌మ…

Read More

Kalabhairava Swamy : కాల‌భైర‌వ స్వామిని ఇలా పూజించండి.. భైర‌వారాధ‌న చేస్తే అన్ని ద‌రిద్రాలు పోతాయి..!

Kalabhairava Swamy : కాల భైర‌వ స్వామి క‌టాక్షం ఉంటే క‌ష్టాల‌న్ని కూడా స‌మ‌తి పోతాయ‌ని పండితులు చెబుతున్నారు. కాల‌భైర‌వ స్వామి విశిష్ట‌మైన‌టువంటి దేవ‌తా మూర్తి అని, కాల‌భైర‌వున్ని ఎవ‌రైతే ఆరాధ‌న చేస్తారో వారికి విశిష్ట‌మైన ఫ‌లితాలు చేకూరుతాయ‌ని వేదం కూడా చెబుతుంది. క‌ష్టాలు, బాధ‌లు, ఇంట్లో స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ స్వామిని పూజించ‌డం వ‌ల్ల క‌ష్టాల‌న్నీ దూర‌మ‌య్యి స‌క‌ల శుభాలు క‌లుగుతాయ‌ని పండితులు చెబుతున్నారు. కాల భైర‌వ స్వామిని పూజించి త‌మ క‌ష్టాల‌ను దూరం…

Read More

Anushka Shetty : ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో అనుష్క శెట్టి మిస్ చేసుకున్న సినిమాలు ఇవే..!

Anushka Shetty : టాలీవుడ్ లో ఫుల్ పాపులారిటీ ద‌క్కించుకున్న వారిలో ప‌వన్ క‌ళ్యాణ్‌, అనుష్క త‌ప్ప‌క ఉంటారు. అనుష్క శెట్టి బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో సుదీర్ఘకాలం పాటు స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటిన అనుష్క.. గత కొంతకాలం నుంచి సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. వరస ఆఫర్లు తలుపు తడుతున్నా ఆమె మాత్రం సినిమాల ఎంపికలో చాలా నెమ్మదిగా వ్యవహరిస్తోంది. బాహుబ‌లి త‌ర్వాత అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే సంద‌డి చేస్తుంది….

Read More

Ragi Onion Chapati : రాగి పిండిలో ఉల్లిపాయ‌లు క‌లిపి.. చపాతీలు చేసి తింటే.. ఎంతో రుచి.. ఆరోగ్య‌క‌రం..

Ragi Onion Chapati : మన శరీరానికి రాగులు ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి శరీరంలోని వేడిని తగ్గించి చలువ చేస్తాయి. కనుకనే రాగులను జావ రూపంలో చాలా మంది వేసవిలో తీసుకుంటుంటారు. అయితే వీటితో చపాతీలను కూడా తయారు చేసుకోవచ్చు. అందులో ఉల్లిపాయ కలిపి చేస్తే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక రాగులు, ఉల్లిపాయలతో…

Read More

Boiled Eggs : సాఫ్ట్‌, మీడియం, హార్డ్‌ బాయిల్డ్‌ ఎగ్స్‌ అంటే ఏమిటి ? తెలుసా ?

Boiled Eggs : కోడిగుడ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. కోడిగుడ్లను సంపూర్ణ పోషకాహారంగా భావిస్తారు. వాటిల్లో మన శరీరానికి ఉపయోగపడే అన్ని పోషకాలు ఉంటాయి. అయితే గుడ్లను ఉడకబెడితే సాఫ్ట్‌ బాయిల్డ్‌, మీడియం, హార్డ్‌ బాయిల్డ్‌ ఎగ్స్‌ అని పిలుస్తారు. కొందరు ఆ విధంగా గుడ్లను ఉడకబెట్టి తింటారు. అయితే వీటి మధ్య తేడాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. కోడిగుడ్డును బాగా ఉడకబెట్టేందుకు సుమారుగా 12 నిమిషాల సమయం పడుతుంది….

Read More

Curry Leaves Chutney : క‌రివేపాకుతో ప‌చ్చ‌డి చేసుకుని తినండి.. చాలా మేలు చేస్తుంది..!

Curry Leaves Chutney : క‌రివేపాకును మ‌నం ప్ర‌తిరోజూ వంట‌ల్లో వాడుతూ ఉంటాం. క‌రివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, గాయాలను త‌గ్గించ‌డంలో క‌రివేపాకు స‌హాయ‌ప‌డుతుంది. బ‌రువును త‌గ్గించ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో, జ్ఞాప‌కశ‌క్తిని, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో క‌రివేపాకు ఎంత‌గానో ఉప‌యోడ‌ప‌డుతుంది. క‌రివేపాకుతో మ‌నం కారం పొడిల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. క‌రివేపాకుతో ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌రివేపాకుతో ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో…

Read More

Vehicle : వాహ‌నాన్ని కొనేట‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌వ‌ద్దు..!

Vehicle : ఈరోజుల్లో ఎక్కువమంది కార్లు, టూవీల‌ర్ల‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. సొంత వాహనం కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. టూవీల‌ర్‌ అయినా లేదంటే కార్ అయినా సరే చాలామంది కష్టపడి కొనుక్కుంటూ ఉంటారు. ఆ వాహనాన్ని కొనుక్కోవాలి, ఈ వాహనాన్ని కొనుక్కోవాలని చాలా మంది అనుకుంటారు. దానిని కొనుగోలు చేసే ముందు కచ్చితంగా ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. అయితే వాహనాన్ని కొనేటప్పుడు ఎటువంటి విషయాలని ఆచరించాలి, వేటిని గుర్తు…

Read More