Budha : బుద్ధుడి త‌ల‌పై ఉండే రింగుల జుట్టు వెనుక ర‌హ‌స్యం ఇదే..!

Budha : పురాణాల ప్రకారం చూసినట్లయితే గౌతమ బుద్ధుడు శ్రీమహావిష్ణువు తొమ్మిదవ అవతారం అని అంటారు. చాలామంది ఈ విషయాన్ని నమ్ముతారు. వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ నాడు బుద్ధుడు పుట్టాడని అంటారు. బుద్ధుని జీవితంలో వైశాఖ పూర్ణిమ మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యత వహించిందిట. గౌతమ బుద్ధుని కాలంలోనే బోధి చెట్టుకి పూజ చేసే ఆచారం మొదలైంది. బుద్ధుడు బేతవన ప్రాంతంలో బస చేయడానికి వస్తున్నట్లు తెలిసి, అక్కడ ప్రజలు ఆయనని పూజించడానికి పూలను తీసుకొచ్చారు. ఆ … Read more

Budha : మ‌నిషి చ‌నిపోయాక ఎక్క‌డికి వెళ్తాడు అన్న ప్ర‌శ్న‌కు బుద్ధుడు చెప్పిన స‌మాధానం ఇదే..!

Budha : మ‌నిషి చ‌నిపోయాక అత‌నికి ఏమ‌వుతుంది..? అత‌ను ఎటు వెళ్తాడు..? ఈ ప్ర‌శ్న‌ల‌ను గ‌న‌క ఎవ‌రినైనా అడిగితే ఎవ‌రైనా ఏమ‌ని స‌మాధానం చెబుతారు..? ఆ ఏముందీ..! అత‌ని శ‌రీరానికి వారి విశ్వాసాల‌కు అనుగుణంగా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తారు. ఇక అత‌ని ఆత్మ స్వ‌ర్గానికో, న‌ర‌కానికో వెళ్తుంది. అంతే క‌దా..! అంటారా..! అయితే సాధార‌ణంగా అంద‌రూ చెప్పే మాట ప్ర‌కారమైతే ఇదే క‌రెక్టే. కానీ దీనికి గౌత‌మ బుద్ధుడు ఏమ‌ని స‌మాధానం చెప్పాడో తెలుసా..? ఒకానొక సారి గౌత‌మ … Read more