Vehicle : వాహనాన్ని కొనేటప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ ఈ తప్పులను చేయవద్దు..!
Vehicle : ఈరోజుల్లో ఎక్కువమంది కార్లు, టూవీలర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. సొంత వాహనం కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. టూవీలర్ అయినా లేదంటే కార్ అయినా సరే చాలామంది కష్టపడి కొనుక్కుంటూ ఉంటారు. ఆ వాహనాన్ని కొనుక్కోవాలి, ఈ వాహనాన్ని కొనుక్కోవాలని చాలా మంది అనుకుంటారు. దానిని కొనుగోలు చేసే ముందు కచ్చితంగా ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. అయితే వాహనాన్ని కొనేటప్పుడు ఎటువంటి విషయాలని ఆచరించాలి, వేటిని గుర్తు … Read more









