Kalabhairava Swamy : కాలభైరవ స్వామిని ఇలా పూజించండి.. భైరవారాధన చేస్తే అన్ని దరిద్రాలు పోతాయి..!
Kalabhairava Swamy : కాల భైరవ స్వామి కటాక్షం ఉంటే కష్టాలన్ని కూడా సమతి పోతాయని పండితులు చెబుతున్నారు. కాలభైరవ స్వామి విశిష్టమైనటువంటి దేవతా మూర్తి అని, కాలభైరవున్ని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి విశిష్టమైన ఫలితాలు చేకూరుతాయని వేదం కూడా చెబుతుంది. కష్టాలు, బాధలు, ఇంట్లో సమస్యలతో బాధపడే వారు ఈ స్వామిని పూజించడం వల్ల కష్టాలన్నీ దూరమయ్యి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కాల భైరవ స్వామిని పూజించి తమ కష్టాలను దూరం … Read more









