Vijaya Shanti : మంటల్లో చిక్కుకున్న విజయశాంతిని ప్రాణాలకి తెగించి కాపాడిన స్టార్ హీరో ఎవరంటే..!
Vijaya Shanti : విజయశాంతి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు టాప్ హీరోలకి పోటీగా నటించి మెప్పించింది. స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే యాక్షన్ సినిమాలతో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది విజయశాంతి. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలు చేయడం తగ్గిస్తూ వచ్చారు. 2005 నుంచి సినీ రంగానికి దూరంగా ఉంటూ వచ్చిన విజయశాంతి దాదాపు 15 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన…