ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు ఎందుకు తీయడం లేదు..?
అయ్యో ఈ దర్శకుడు ఇంకొన్ని సినిమాలు తీసుంటే ఇంకా బాగుండేది కదా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒకవేళ అనిపించి ఉంటే ఏ దర్శకుల గురించి అలా అనుకున్నారు? ఎందుకు? అంటే.. డైరెక్టర్ అనగానే నాకు మొదటగా గుర్తుకు వచ్చే పేరు ఎస్. వి. కృష్ణ రెడ్డి. ఎంతోబాగుంటాయి ఆయన సినిమాలు… ఇంటిల్లిపాది ఆహ్లాదకరంగా చూడగలిగే చక్కని సినిమాలు ఆయనవి. 90’s కిడ్స్ అంతా దాదాపు ఆయన సినిమాలు చూసే పెరిగాము. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని ఈస్ట్ గోదావరి … Read more









