అంబులెన్స్ కు “108” నంబర్ ఎందుకు వచ్చింది.. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి..?
అంబులెన్స్ మనకు ఏదైనా ప్రమాద ఘటన జరిగినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు గాని, ఎవరైనా పాయిజన్ తీసుకున్నప్పుడు కానీ చాలామంది 108కి కాల్ చేస్తారు. వెంటనే కుయ్ కుయ్ సైరన్ చేసుకుంటూ ప్రమాద ఘటన స్థానంలోకి వస్తుంది. ప్రమాద బాధితులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళుతుంది. ఇదంతా 108 ద్వారానే జరిగిపోతూ ఉంటుంది. మరి అలాంటి 108 అంబులెన్స్ కు ఆ పేరు ఎలా పెట్టారు.. ఎందుకు పెట్టారు.. ఆ నెంబర్ వెనుక … Read more









