Pitla Chutney : దోశ, ఇడ్లీ, వడలోకి.. అదిరిపోయే స్పెషల్ చట్నీ.. తయారీ ఇలా..!
Pitla Chutney : మనం ఉదయం రకరకాల అల్పాహారాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే వీటిని తినడానికి వివిధ రకాల చట్నీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మహారాష్ట్ర స్పెషల్ పిట్లా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చట్నీ చూడడానికి అచ్చం బొంబాయి చట్నీలా ఉంటుంది. కానీ రుచి మాత్రం వేరుగా ఉంటుంది. ఈ పిట్లా చట్నీని చాలా తక్కువ సమయంలో, చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు. పిట్లా…