పసుపును ఈ విధంగా తీసుకుంటే.. అనారోగ్య సమస్యలు దూరం..!
పసుపు వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. పసుపును చాలా మంది పాలలో కలుపుకుని తాగుతుంటారు. అయితే ఆ విధంగా తాగడం నచ్చకపోతే పసుపును ట్యాబ్లెట్ల రూపంలోనూ తీసుకోవచ్చు. మార్కెట్‌లో పసుపు ట్యాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడుకోవచ్చు. ఇక ఖాళీ క్యాప్సూల్స్ 00 సైజువి తీసుకుని వాటిలో పసుపు నింపి కూడా ఆ క్యాప్సూల్స్‌ను వాడుకోవచ్చు. వాటిని రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి 30 నిమిషాల ముందు ఒక్క క్యాప్సూల్ చొప్పున…