Juices For Beauty : మీ ఫేస్ మెరిసే సూపర్ టిప్.. ఈ జ్యూస్‌ను తాగితే చాలు..!
Juices For Beauty : చర్మం అందంగా, కాంతివంతంగా, మెరిసిపోతూ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. చర్మం నిగారింపుకు అనేక రకాల చిట్కాలను వాడుతూ ఉంటారు. అలాగే మార్కెట్ లో భించే క్రీములను, పౌడర్ లను, లోషన్ లను వాడుతూ ఉంటారు. చర్మం అందంగా కనబడడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు కూడా. అయినప్పటికి చాలా మందికి సరైనఫలితం దక్కనే చెప్పవచ్చు. అయితే చర్మం కాంతివంతంగా కనబడాలంటే క్రీములను వాడడానికి బదులుగా సరైన ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు…