Pokiri : పోకిరి సినిమాను మిస్ చేసుకున్న నటుడు ఎవరో తెలుసా..?
Pokiri : పోకిరి అనగానే అందరికి గుర్తొచ్చే డైలాగ్.. ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు. ఈ డైలాగ్ అప్పుడే కాదు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఇందులోని డైలాగ్స్ తూటాల్లా పేలాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు, డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’ చిత్రం టాలీవుడ్‌కి కలెక్షన్ల టేస్ట్ చూపించింది. 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. తొలుత ఈ సినిమాకు మహేశ్‌ని…