Pappu Chekodilu : చేకోడీలను బయట కొనకండి.. ఇంట్లోనే ఇలా సులభంగా చేసుకోవచ్చు..
Pappu Chekodilu : పప్పు చేకోడీలు. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. పప్పు చేకోడీల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ పప్పు చేకోడీలు మనకు బయట ఎక్కువగా దొరుకుతుంటాయి. బయట కొనుగోలు చేసే పని లేకుండా వీటిని చాలా సులుభంగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. పప్పు చేకోడీలను రుచిగా కరకరలాడుతూ ఉండేలా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం….