తిప్పతీగ కషాయంతో ఎన్నో లాభాలు.. ఇలా తయారు చేయాలి..!
తిప్పతీగను ఆయుర్వేదంలో ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. దీన్ని పలు ఆయుర్వేద ఔషధాలను తయారు చేసేందుకు వాడుతారు. తిప్పతీగ వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే తిప్పతీగను ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియదు. దీన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తిప్పతీగను కషాయంలా చేసి తీసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే… తిప్పతీగతో కషాయం చేయదలిస్తే అందుకు తిప్పతీగకు చెందిన 6 ఇంచుల కాండం ఉపయోగిస్తే చాలు. ఇది పెద్దలకు కలిగే వ్యాధులను నయం…