Headlines

Healthy Churnam : ప‌డుకునే ముందు చిటికెడు చాలు.. ఉద‌యం వ‌ర‌కు పొట్టంతా క్లీన్ అవుతుంది..!

Healthy Churnam : మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి, క‌డుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, ఆక‌లి లేక‌పోవ‌డం, ప్రేగులు పూర్తిగా శుభ్రం కాక‌పోవ‌డం, క‌డుపులో మంట‌ వంటి వివిధ ర‌కాల జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఇటువంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను అస్స‌లు తేలిక‌గా తీసుకోకూడ‌దు. వీటిని నిర్ల‌క్ష్యం చేసే మ‌నం భ‌విష్య‌త్తుల్లో అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. మ‌నం…

Read More

మీ ముఖం అందంగా మారాలంటే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను ట్రై చేయండి..!

అందం ఎవరి సొంతం కాదు. కానీ కొందరు మాత్రం తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్లు అనుకుంటుంటారు. అందుకోసం తెల్లగా రావాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో చెప్పే రకరకాల రెమెడీలను ట్రై చేసి లేనిపోని చిక్కుల్లో పడుతుంటారు. కొందరైతే వీటితో చర్మంపై లేనిపోని మచ్చలు వచ్చి మరింత ఆత్మన్యూనతకు గురవుతుంటారు. ముఖంపై ఏదైనా అలర్జీ వస్తే ప్రధానంగా పసుపు రాయడం ద్వారా దానిని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. తగ్గని సమయంలో వైద్యులను సంప్రదించడం మంచిది….

Read More

డ‌యాబెటిస్ ఉన్న‌వారు విమానాల్లో ఇన్సులిన్‌ను తీసుకెళ్ల‌వ‌చ్చా..?

ఇన్సులిన్, సిరంజీలు విమాన ప్రయాణంలో మీతో పాటు తీసుకు వెళ్ళాలంటే డాక్టర్ వద్దనుండి మీరు డయాబెటిక్ రోగి అని ధృవపరుస్తూ ఒక సర్టిఫికేట్ తీసుకు వెళ్ళవలసి వుంటుంది. ఇన్సులిన్ డయాబెటీస్ రోగులు విదేశాలకు వెళ్ళేటపుడు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఎయిర్ లైన్ భధ్రతా సిబ్బంది ఉన్నప్పటికి డయాబెటీస్ రోగులు తమ ఇన్సులిన్ ను చేతి లగేజీలో చేర్చి తీసుకు వెళ్ళ వచ్చు. అయితే, డాక్టర్ ఇచ్చిన లెటర్ అత్యవసరం. ఆ లెటర్ లో మీరు ఇన్సులిన్, సిరంజీలు,…

Read More

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే చాయ్‌.. వీటిని వేసి త‌యారు చేయ‌వ‌చ్చు..

భారతదేశ ప్రజలకు తెల్లవారగానే ఛాయ్ నోట్లో పడితే గానీ రోజు మొదలవదు. ఛాయ్ తాగగానే అదోలాంటి కొత్త ఉత్తేజం ఏదో వచ్చినట్టు అవుతుంది. ఛాయ్ తాగకపోతే రోజంతా ఏదో కోల్పోయినట్టుగా ఫీలవుతారు. మనసుకి ఉత్తేజాన్నిచ్చి, మరలా మరలా తాగాలనిపించే కోరిక కలిగించే ఛాయ్ ని తాగని వారు చాలా తక్కువ. ఐతే ఛాయ్ తో ప్రశాంతత మాత్రమే కాదు ఆరోగ్యం కూడా వస్తుంది. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వుని కరిగించడంతో పాటు ఆరోగ్యాన్ని…

Read More

హాట్ ప్యాక్ లేదా కోల్డ్ ప్యాక్‌.. దేన్ని ఎప్పుడు వాడాలి..?

మీకు గుర్తుకు ఉండే ఉంటది.. ఇంట్లో పెద్దవాళ్లు ఎవరికైనా నొప్పిగా ఉందంటే చాలు కాపడం పెట్టేస్తుంటారు. అప్పుడా నొప్పి నుంచి కొంత మేర ఉపశమనం లభించేది. కంట్లో నలక పడినప్పుడు దాన్ని ఊదేస్తుంటారు. నలక తొలగిపోయాక కూడా కన్ను మంటగా ఉంటది. అప్పుడు పెద్దవాళ్లు టవల్ తీసుకుని నోటి వేడి గాలితో ఊది కంటికి అద్దుతుంటారు. ఇలా ప్రతి సందర్భంగా నొప్పి, మంట అనిపించినప్పుడు ఏదో ఒక చిట్కాతో ఉపశమనాన్ని పొందేవారు. కాలం మారింది.. ఫ్రిజ్ లు…

Read More

Madras Kheema Masala : మ‌ద్రాస్ ఖీమా మ‌సాలా.. త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Madras Kheema Masala : మ‌ద్రాస్ ఖీమా మ‌సాలా.. మ‌ట‌న్ ఖీమాతో చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చెన్నైలో ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. రోటీ, నాన్, అట్టు, పూరీ, బ‌గారా అన్నం వంటి వాటితో తిన‌డానికి ఈ ఖీమా మ‌సాలా చ‌క్క‌గా ఉంటుంది. ఒక్క‌సారి ఈ ఖీమా మ‌సాలాను రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఈ ఖీమా మ‌సాలాను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. మొద‌టిసారిచేసే వారు కూడా…

Read More

Purple Color Foods : ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉండే ఆహారాల‌ను తింటే.. ఎన్నో అద్భుతమైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Purple Color Foods : మ‌న‌కు తినేందుకు ఎన్నో ర‌కాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని అనారోగ్య‌క‌ర‌మైన‌వి అయితే కొన్ని ఆరోగ్య‌క‌ర‌మైన‌వి ఉన్నాయి. ఇక ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల్లో మ‌న‌కు ప‌లు ర‌కాల భిన్న రంగుల్లో ఉండే ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ప‌ర్పుల్ క‌ల‌ర్ ఆహారాలు ఒక‌టి. ఇలాంటి రంగులో ఉన్న ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప‌ర్పుల్ క‌ల‌ర్‌లో ఉండే ఆహారాల్లో ఆంథోస‌య‌నిన్స్ అన‌బ‌డే స‌మ్మేళ‌నాలు అధికంగా…

Read More

Besan Ravva Laddu : బేస‌న్ ర‌వ్వ ల‌డ్డూల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

Besan Ravva Laddu : బొంబాయి ర‌వ్వ‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ర‌వ్వ‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ బొంబాయి ర‌వ్వ‌తో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో ర‌వ్వ ల‌డ్డూలు ఒక‌టి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ర‌వ్వ ల‌డ్డూల‌ను మ‌నం మ‌రింత రుచిగా శ‌న‌గ‌పిండి వేసి కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌పిండి వేసి చేసే ఈ ర‌వ్వ ల‌డ్డూలు మ‌రింత రుచిగా ఉంటాయి. వీటిని…

Read More

Katta Moong Curry : గుజ‌రాతీ స్టైల్‌లో క‌ట్టా మూంగ్ క‌ర్రీ.. ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

Katta Moong Curry : మ‌నం పెస‌ర్ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో మ‌నం ఎక్కువ‌గా పెస‌రట్లు, గుగ్గిళ్లు వంటి వాటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. ఇవే కాకుండా ఈ పెస‌ర్లతో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పెస‌ర్ల‌తో చేసే క‌ట్టా మూంగ్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. గుజ‌రాతీ వంట‌క‌మైన ఈ క‌ట్టా మూంగ్ క‌ర్రీ పుల్ల‌గా, కారంగా…

Read More

జలుబుకు అద్భుతంగా పనిచేసే ఔషధ పదార్థం.. అల్లం.. ఎలా తీసుకోవాలంటే..?

సాధారణంగా సీజన్లు మారేకొద్దీ దగ్గు, జలుబు, జ్వరం సమస్యలు ఎవరికైనా సరే వస్తుంటాయి. వర్షాకాలం, చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. అలాగే ఇన్‌ఫెక్షన్ల కారణంగా కూడా ఈ సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యలకు వంట ఇంట్లో ఉండే ఒకే ఒక్క పదార్థం ఔషధంగా పనిచేస్తుంది. అదే.. అల్లం.. అల్లంలో యాంటీ బయోటిక్, యాంటీ వైరల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అల్లంలో ఉండే ఔషధ గుణాలు అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. ఈ…

Read More