Tomato Garlic Chutney : టమాటా వెల్లుల్లి చట్నీ.. ఇలా చేస్తే రుచిగా ఉంటుంది..!
Tomato Garlic Chutney : మనం టమాటాలతో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. టమాటాలతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది టమాట పచ్చడిని ఇష్టంగా తింటారు. అన్నంలో నెయ్యి వేసుకుని తింటే టమాట పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. టమాటాలతో నిల్వ పచ్చళ్లే కాకుండా అప్పటికప్పుడు కూడా ఎంతో రుచిగా పచ్చడిని తయారు చేసుకోవచ్చు. వెల్లుల్లి వేసి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా…