Joint Pain : చలికాలంలో కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఈ చిట్కాలను పాటించండి..!
Joint Pain : నేటి తరుణంలో మనలో చాలా మంది కీళ్ల నొప్పులు, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. పూర్వకాలంలో వయసు పైబడిన వారిలోనే కనిపించే ఈ కీళ్ల నొప్పులు ప్రస్తుత కాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం, జీవనశైలిలో మార్పులు వంటి వివిధ రకాల కారణాల చేత కీళ్లనొప్పుల సమస్య తలెత్తుతుంది. చలికాలంలో అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో కీళ్ల నొప్పులు మరింత తీవ్రతరం అవుతాయి….