పెరుగు పుల్లగా మారకుండా తయారవ్వాలంటే.. ఇలా చేయండి..!
పెరుగన్నం అంటే ఇష్టపడని వారు ఉండరు. పెరుగన్నం తినడం వల్ల ఆహారం తొందరగా జీర్ణం కావడంతో పాటు నిద్ర కూడా బాగా పడుతుంది. మరి అలాంటి పెరుగు పుల్లగా ఉంటే అసలు తినాలనిపించాదు. మరి పెరుగు పుల్లగా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? పాలు ఎలా తోడు పెడితే పెరుగు కమ్మగా రుచిగా ఉంటుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. పాలను పెరుగుగా మార్చడానికి ముందుగా మనం చాలా నాణ్యమైన పాలను తీసుకోవాలి. వాటిని బాగా మరిగించి,…