లతా మంగేష్కర్ చివరి మాటలు ఇవే..!
గానకోకిలగా పేరుగాంచిన లతా మంగేష్కర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో భాషల్లో అనేక పాటలను పాడారు. సెప్టెంబర్ 28, 1929లో ఇండోర్ లో జన్మించిన ఆమె ఫిబ్రవరి 6, 2022లో కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆమె ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే ఆమె హాస్పిటల్‌లో బెడ్ మీద ఉన్నప్పుడు ఆమె చెప్పిన చివరి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మాటలు…