Ghee : నెయ్యిని తింటున్నారా.. అయితే ఈ పొరపాట్లను చేయకండి..!
Ghee : చిన్నతనం నుంచి మనం నెయ్యిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. నెయ్యిని భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే వాడుతున్నారు. నెయ్యిని రోజూ కొందరు భోజనంలో వేసి తింటారు. కొందరు దీంతో అనేక తీపి వంటకాలను తయారు చేసి తింటారు. అయితే నెయ్యిని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన లాభాలు కలుగుతాయి. నెయ్యి మనకు ఎంతో మేలు చేస్తుంది. నెయ్యిని తినడం వల్ల మలబద్దకం తగ్గుతుంది. దీంట్లో శక్తివంతమైన యాంటీ మైక్రోబయల్, యాంటీ వైరల్ లక్షణాలు…