Garika : గరిక గడ్డితో ఎన్ని ఉపయోగాలు కలుగుతాయో తెలుసా..? వెంటనే ఇంటికి తెచ్చుకుంటారు..!
Garika : గరిక.. ఇది మనందరికీ తెలుసు. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతూనే ఉంటుంది. గరిక అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం. గరికను పశువులు, మేకలు ఎంతో ఇష్టంగా తింటాయి. దీనిని తినడం వల్ల పశువులలో పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. గరిక కదా అని చాలా మంది తేలికగా తీసుకుంటూ ఉంటారు. కానీ గరిక కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది….