వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా.. అయితే ఈ సూచనలు పాటించండి..!
సాధారణంగా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు. కరోనా వైరస్ వచ్చిన అప్పటి నుంచి అనేక కంపెనీలు వర్క్ ఫ్రం హోం ప్రిఫర్ చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం విషయానికొస్తే ఇది అనుకున్నంత సులభం కాదు. వర్క్ ఫ్రం హోం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళు ఈ టిప్స్ ని…