వామ్మో హైపర్ ఆది మామూలోడు కాదు ! జబర్దస్త్ ద్వారా ఎన్ని కోట్ల సందించాడంటే ?
హైపర్ ఆది, బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ టీవీ తెరపైకి దూసుకొచ్చిన ఇతను, జబర్దస్త్ కమెడియన్ గా స్టార్ స్టేటస్ అందుకున్నాడు. జబర్దస్త్ లో హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కథలు కథలుగా చెప్పుకుంటారనేది తెలిసిందే. స్మాల్ స్క్రీన్ పై హైపర్ ఆదికి మంచి ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ లో కేవలం పంచులతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడం హైపర్ ఆదికి వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం సినిమాలలో కూడా…