Pudina Pulao Recipe : పుదీనా పులావ్ ను ఇలా చేశారంటే.. ఒక్క ముద్ద కూడా విడిచిపెట్టకుండా తింటారు..
Pudina Pulao Recipe : మనం వంటల్లో గార్నిష్ కొరకు అలాగే రుచి కొరకు ఉపయోగించే వాటిల్లో పుదీనా ఒకటి. పుదీనా చక్కటి వాసనను కలిగి ఉంటుంది. వంటల తయారీలో దీనిని వాడడం వల్ల వంటల రుచి వాసన పెరుగుతందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పుదీనాను వంటల్లో ఉపయోగించడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వంటల తయారీలో వాడడమే కాకుండా ఈ పుదీనాతో మనం ఎంతో రుచిగా ఉండే పులావ్ ను…