Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Beans Vepudu : బీన్స్ వేపుడును ఎప్పుడైనా ఇలా చేశారా.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..!

D by D
January 19, 2024
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Beans Vepudu : మ‌నం బీన్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బీన్స్ కూడా అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉంటాయి. వివిధ వంట‌కాల్లో వీటిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాము. అలాగే వీటితో వివిధ ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. బీన్స్ తో చేసే వంట‌కాల్లో బీన్స్ వేపుడు కూడా ఒక‌టి. బీన్స్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే బీన్స్ వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. బీన్స్ ను తిన‌ని వారు కూడా ఈ వేపుడును ఇష్టంగా తింటారు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌రింత రుచిగా, అంద‌రికి న‌చ్చేలా బీన్స్ వేపుడును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బీన్స్ వేపుడు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

త‌రిగిన బీన్స్ – అర‌కిలో, నీళ్లు – అర‌గ్లాస్, ఉప్పు – త‌గినంత‌, వెల్లుల్లి రెమ్మ‌లు – 10, ఎండుకొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 3, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు.

Beans Vepudu recipe make like this once you will like it
Beans Vepudu

బీన్స్ వేపుడు త‌యారీ విధానం..

ముందుగా జార్ లో వెల్లుల్లి రెమ్మ‌లు, ఎండుకొబ్బ‌రి, కారం వేసి మిక్సీ ప‌ట్టుకుని ప‌క్కకు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో బీన్స్ ముక్క‌లు, నీళ్లు, ఉప్పు వేసి మూత పెట్టి బీన్స్ మెత్త‌గా అయ్యేవ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఎండుమిర్చి, తాళింపు దినుసులు, క‌రివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత ఉడికించిన బీన్స్ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిని 4 నుండి 5 నిమిషాల పాటు వేయించిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న కారం వేసి క‌ల‌పాలి. దీనిని చిన్న మంట‌పై అంతా క‌లిసేలా క‌లుపుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీన్స్ వేపుడు త‌యార‌వుతుంది. ప‌ప్పుచారు, ప‌ప్పు వంటి వాటితో వీటిని సైడ్ డిష్ గా తింటే ఇది చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Beans Vepudu
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Nayanthara Diet : లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసా.. ఆమె ఎలాంటి డైట్‌ను పాటిస్తారంటే..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.