Beans Vepudu : బీన్స్ వేపుడును ఎప్పుడైనా ఇలా చేశారా.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..!

Beans Vepudu : మ‌నం బీన్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బీన్స్ కూడా అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉంటాయి. వివిధ వంట‌కాల్లో వీటిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాము. అలాగే వీటితో వివిధ ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. బీన్స్ తో చేసే వంట‌కాల్లో బీన్స్ వేపుడు కూడా ఒక‌టి. బీన్స్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు … Read more