Business Ideas : ఇంట్లోనే పెన్నులను తయారు చేసి అమ్మండి.. లాభాలు సంపాదించండి..!
కేవలం విద్యార్థులకే కాదు, చాలా మందికి పెన్నులు అవసరం ఉంటాయి. పెన్నుల అవసరం లేని వారంటూ ఉండరు. ప్రతి ఒక్కరూ వాటితో ఏదో ఒకటి రాసుకుంటారు. కనుక పెన్నులను అందరూ వాడుతారు. అయితే వాటిని ఇంటిలోనే తయారు చేసి అమ్మవచ్చు. దాంతో చక్కని ఆదాయం సంపాదించవచ్చు. మరి ఈ బిజినెస్ ఎలా చేయాలో.. అందుకు ఎంత పెట్టుబడి అవసరం అవుతుందో.. ఎంత ఆదాయం వస్తుందో.. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..! పెన్నులను తయారు చేసేందుకు 5 రకాల…