Allu Sneha Reddy : అల్లు స్నేహా రెడ్డికి చెందిన ఈ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు మీకు తెలుసా..?

Allu Sneha Reddy : టాలీవుడ్ లో యాక్టర్లు చదువు కన్న వారి యాక్టింగ్ టాలెంట్ ముఖ్యమని చెప్పవచ్చు. ఎందుకంటే వారు ప్రదర్శించే అద్భుతమైన నటన నైపుణ్యం ముందు వారు ఏం చదివారన్నది ఎవరు ఎక్కువగా పట్టించుకోరు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి కూడా ఇదే ఒరవడి కొనసాగుతుంది. అయితే ఇప్పటి జనరేషన్ కి వచ్చేసరికి చిత్ర పరిశ్రమలో విద్యావంతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఎంటెక్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టులు, ఎంబిబిఎస్ చదివి డాక్టర్లైన వారు సైతం…

Read More

ప్ర‌పంచంలో చ‌లి ఎక్కువ‌గా ఉండే టాప్ 5 ప్రాంతాలు (మ‌నుషులు నివ‌సించేవి) ఇవే తెలుసా..!

చ‌లికాలం అన్నాక‌.. స‌హ‌జంగానే రాత్రి వేళ‌ల్లోనే కాకుండా ప‌గ‌టి పూట కూడా చ‌లి ఉంటుంది. ఇక డిసెంబ‌ర్‌, జ‌న‌వ‌రి నెల‌ల్లో అయితే మ‌న దేశంలో చ‌లి పంజా విసురుతుంది. రాత్రి పూట ఉష్ణోగ్ర‌త‌లు దారుణంగా ప‌డిపోతాయి. దీంతో జ‌నాలంద‌రూ వెచ్చ‌గా ఉండేందుకు ర‌క ర‌కాల మార్గాల‌ను ఆశ్ర‌యిస్తుంటారు. అయితే మ‌నం ఇంత చ‌లి ఉంటేనే భ‌రించ‌లేం.. కానీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌నుషులు నివాసం ఉండే ప్రాంతాల్లో అత్యంత శీతలంగా ఉండే ప్రాంతాలు ఏవో, ఆ ఏరియాల్లో ప‌రిస్థితులు ఎలా…

Read More

Business Ideas : మహిళల కోసం.. కంప్యూట‌ర్ ఎంబ్రాయిడ‌రీ బిజినెస్ తో నెల‌కు ల‌క్ష వరకు..

కొద్దిపాటి పెట్టుబ‌డి పెట్టి.. కొద్దిగా శ్ర‌మిస్తే.. ఎవ‌రైనా స‌రే.. ఇంట్లోనే స్వ‌యం ఉపాధిని పొంద‌వ‌చ్చు. అందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో కంప్యూట‌ర్ ద్వారా చేసే ఎంబ్రాయిడ‌రీ కూడా ఒక‌టి. దీనికి టైల‌రింగ్ నేర్చుకోవాల్సిన ప‌నిలేదు. కంప్యూట‌ర్ వాడ‌డం తెలిస్తే చాలు.. చాలా సుల‌భంగా ఎవ‌రైనా.. ఈ బిజినెస్ చేయ‌వ‌చ్చు. దీంతో నెల‌కు రూ.వేల‌ల్లో సంపాదించేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఇందుకు ఏమేం అవ‌స‌రం అవుతాయో.. నెల నెలా ఎంత వ‌ర‌కు ఈ బిజినెస్ ద్వారా సంపాదించ‌వ‌చ్చో…..

Read More

Bread Chilli : రోడ్డు ప‌క్క‌న బండ్ల‌పై ల‌భించే బ్రెడ్ స్నాక్ ఇది.. ఇంట్లోనే ఇలా టేస్టీగా చేసుకోవ‌చ్చు..!

Bread Chilli : మ‌నం బ్రెడ్ తో ర‌క‌ర‌కాల స్నాక్స్ ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. బ్రెడ్ తో చేసే స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. బ్రెడ్ తో చేసుకోద‌గిన వెరైటీ స్నాక్ ఐట‌మ్స్ లో బ్రెడ్ చిల్లీ కూడా ఒక‌టి. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని చాలా సుల‌భంగా 10 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. బ్రెడ్ తో త‌రుచూ ఒకేర‌కం…

Read More
health benefits of soaked anjeer fruit

రాత్రంతా నీటిలో నానబెట్టిన అంజీర్‌ పండ్లను ఉదయాన్నే తినండి.. ఈ ప్రయోజనాలు కలుగుతాయి..!

అంజీర్‌ పండ్లు.. వీటినే అత్తిపండ్లు అని కూడా పిలుస్తారు. ఇవి మనకు రెండు రకాలుగా లభిస్తాయి. నేరుగా పండ్ల రూపంలో ఉంటాయి. డ్రై ఫ్రూట్స్‌గా కూడా తినవచ్చు. అయితే వీటిని నేరుగా కంటే డ్రై ఫ్రూట్స్‌ రూపంలో తినేవారే ఎక్కువ. ఈ క్రమంలోనే అలాంటి వారు ఈ పండ్లను రాత్రి పూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినాలి. అనంతరం ఆ నీటిని తాగాలి. దీని వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. 1. అంజీర్‌ పండ్లలో…

Read More

Rice Water : బియ్యం క‌డిగిన నీళ్ల‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా.. తెలిస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..!

Rice Water : రోజూ మ‌నం ఉద‌యం వివిధ ర‌కాల టిఫిన్లు చేస్తుంటాం. కానీ మ‌ధ్యాహ్నం లేదా రాత్రి భోజ‌నం అయితే అన్నమే తింటాం. బియ్యంతో అన్నం వండుతారు. అయితే చాలా మంది బియ్యాన్ని చాలా క‌డిగి మ‌రీ అన్నం వండుతారు. ఈ క్ర‌మంలో అలా బియ్యం క‌డిగిన నీళ్ల‌ను అంద‌రూ పార‌బోస్తారు. అయితే వాస్త‌వానికి వాటితో మ‌న‌కు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. బియ్యాన్ని మంచినీళ్ల‌తో క‌డ‌గాలి. అనంతరం ఆ నీళ్ల‌ను పార‌బోయ‌కుండా ప‌క్క‌న పెట్టాలి. ఈ…

Read More

అస‌లు అలెగ్జాండ‌ర్ ఎలా చ‌నిపోయాడు..? ఆయ‌న మ‌ర‌ణం ఇప్ప‌టికీ మిస్ట‌రీనే..?

అలెగ్జాండర్ ది గ్రేట్ (Alexander the Great) మరణం చరిత్రలో ఒక పెద్ద మిస్టరీగా ఉంది. అతను క్రీ.పూ. 323లో, జూన్ 10 లేదా 11న, బాబిలోన్ (ప్రస్తుతం ఇరాక్‌లోని బాగ్దాద్ సమీపంలో) మరణించాడు. ఆయన మరణానికి కారణాలపై చరిత్రకారులు మరియు నిపుణులు ఇప్పటికీ వివిధ ఊహాగానాలు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అలెగ్జాండర్ మరణానికి ప్రధాన ఊహాగానాలు. జ్వరాల కారణం (తర్వాతి ఆసక్తి ప్రకారం): -అతను తీవ్రమైన జ్వరం, కడుపునొప్పి వంటి లక్షణాలతో అస్వస్థతకు…

Read More

యూట్యూబ్ చాన‌ల్స్‌లో వంట‌లు చేసేది ఇలాగా..?

నాకు తెలిసిన ఒకత‌ను వంటలకు సంబంధించింది యూట్యూబ్ ఛానల్‌ పెట్టాడు. చూద్దురు రండి అంటే వెళ్ళాను. ఊరికే రుచి చూడడానికి వెళ్లాను.(తేరగా తినడానికి కాదు ). అక్కడికి వెళ్లాక చూస్తే అత‌ను కెమెరా….లైట్ లు పెట్టి…..గంట టైం పట్టింది. తీరా వంట మొదలు పెట్టిన తరువాత మధ్య‌లో ఎరుపు, న‌లుపు పెయింట్ లాంటి వాసన వచ్చే దాన్ని స్ప్రే చేశాడు. తర్వాత దాని మీద మైనం లాంటిది పోశాడు. ఎందుకు రా అంటే…అది తినడానికి కాదు చక్కగా…

Read More

Malai Kulfi : చ‌ల్ల చ‌ల్ల‌గా మ‌ల‌య్ కుల్ఫీ.. ఇంట్లోనే ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Malai Kulfi : వేస‌వి కాలంలో స‌హ‌జంగానే మ‌నం చ‌ల్ల చ‌ల్ల‌ని ప‌దార్థాల‌ను, పానీయాల‌ను తీసుకునేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటాం. శ‌రీరం చ‌ల్ల‌గా ఉండేందుకు ఆయా ఆహారాల‌ను తీసుకుంటుంటాం. అయితే వేస‌విలో తిన‌ద‌గిన చ‌ల్ల‌ని ఆహారాల్లో మ‌ల‌య్ కుల్ఫీ ఒక‌టి. ఇది మ‌న‌కు బ‌య‌ట ల‌భిస్తుంది. కానీ కాస్త శ్ర‌మిస్తే ఇంట్లోనే ఎంతో రుచిగా దీన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. ఇక మ‌ల‌య్ కుల్ఫీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌ల‌య్ కుల్పీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. చిక్క‌ని…

Read More

లివ‌ర్ శుభ్రం అవ్వాలంటే.. ఉసిరికాయ‌ల‌ను ఇలా తీసుకోవాలి..!

ఉసిరి.. ఆయుర్వేదంలో దీనికి ప్ర‌ముఖ స్థానం క‌ల్పించారు. ఎంతో పురాత‌న కాలం నుంచి ఆయుర్వేదంలో దీన్ని ఉప‌యోగిస్తున్నారు. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు ఉసిరి చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. ఉసిరికాయ‌ల‌ను అనేక ఆయుర్వేద ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. ఉసిరిలో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. ఈ కాయ‌లు యాంటీ ఆక్సిడెంట్ల‌ను క‌లిగి ఉంటాయి. యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు వీటిల్లో ఉంటాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగేందుకు, ఇంకా ఇత‌ర అనేక స‌మ‌స్య‌ల‌కు ఉసిరి దివ్య…

Read More