Munagaku Pappu : పసరు వాసన లేకుండా మునగాకులతో ఇలా పప్పు చేయవచ్చు.. రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేస్తారు..!
Munagaku Pappu : మునగాకు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, బరువు తగ్గడంలో, ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో, ఎముకలను ధృడంగా చేయడంలో ఇలా అనేక రకాలుగా మునగాకు మనకు సహాయపడుతుంది. ఈ మునగాకుతో మనం కారం పొడి, పప్పు వంటి వాటిని తయారు…