Fridge : ఈ వస్తువులను అసలు ఫ్రిజ్‌లో పెట్టరాదు..!
Fridge : మనలో చాలా మంది వారానికి సరిపడా కూరగాయలను, పండ్లను ఒకేసారి కొనుగోలు చేస్తూ ఉంటాము. వీటిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకుని వారమంతా ఉపయోగించుకుంటూ ఉంటాము. ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల కూరగాయలు, పండ్లు పాడవకుండా తాజాగా ఉంటాయి. ఇది మనందరికి తెలిసిందే. అయితే కొన్ని పదార్థాలను, ఆహారాలను ఫ్రిజ్ లో ఉంచినప్పటికి అవి తాజాగా ఉండవు. ఇలా వీటిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేయడం వల్ల ఆరోగ్యానికి…